నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీపై మాజీ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో బొద్దింకలను శాశ్వతంగా అంతం చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. గతంలో చీపురుతో ఊడ్చేవారని, ఇప్పుడు చీపురు, బొద్దింకలు స్నేహం చేసి దేశంలో మురికి వ్యాపింపజేస్తున్నాయని విమర్శించారు.
వార్తలు
'దేశంలో బొద్దింకలను అంతం చేయాలి'


