హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ క్రేజ్.. ఒక్క వీడియోతో 10 లక్షల ఫాలోవర్లు

ప్రధాని మోదీ మరోసారి రికార్డు సృష్టించారు. నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామంటూ గురువారం అర్థరాత్రి మోదీ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో ఒక్క రాత్రిలోనే దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు మోదీ ఖాతాను ఫాలో అయ్యారు. అంతేకాకుండా ఈ వీడియోకు లక్షలాది మంది లైక్‌లు, షేర్లు, కామెంట్లు చేశారు.