హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రి రాజీనామా

కేంద్ర సహాయమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజీనామా చేశారు. బిట్టూ రాజీనామాకు రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర వేశారు. రవ్‌నీత్ ఆహార శుద్ధి పరిశ్రమలు, రైల్వేశాఖ సహాయమంత్రిగా సేవలందించారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.