సీజేపీ నిరసనల్లో ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ తన పదవికి రాజీనామా చేసిన ఘటనలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కానిస్టేబుల్ షేర్ సింగ్ ఇప్పటికే సస్పెండ్‌లో ఉన్నాడని ఆ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. 2025లో అతను ఓ క్రిమినల్ కేసులో అరెస్ట్ అయినట్లు చెప్పారు. షేర్ సింగ్‌కు గ్యాంగ్‌స్టర్ ప్రవీణ్ వాల్మీకి ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తెలిపారు.
వార్తలు
కానిస్టేబుల్ రాజీనామా ఘటనలో బిగ్ ట్విస్ట్


