SRD: ఆగస్టు 15 వరకు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్స్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడారు. జిల్లాకు వచ్చిన బట్టలు వెంటనే మహిళా సంఘాల సభ్యులకు అందించేలా చూడాలని చెప్పారు.
వార్తలు
విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాలి: కలెక్టర్


