హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం సంచలన నిర్ణయం

నేషనల్ టెస్ట్ ఏజెన్సీలో ప్రక్షాళనకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు NTA నుంచి 47 మందిని సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 47 మందిలో కొందరిపై లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. జేఈఈ, నీట్ సహా పలు కీలక పరీక్షలను NTA నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిర్వహించే క్రమంలో తాజాగా నీట్ పేపర్ లీక్ కావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.