దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ, యూపీ, బీహార్, గుజరాత్ సహా 17 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 27 నుంచి 30వ తేదీ వరకు ఆయా రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని చెప్పింది. వర్షాలు పడే సమయంలో పిడుగురు పడే ఛాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
వార్తలు
17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన


