ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ వేదికపైన ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ నిరసనలో పాల్గొనేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన భుజంపై ఉన్న పోలీస్ బ్యాడ్జ్‌ను తీశారు. దీంతో అక్కడ ఉన్న నిరసనకారులు అతడికి మద్దతుగా నినాదాలు చేశారు.
వార్తలు
జంతర్ మంతర్ వద్ద కానిస్టేబుల్ రాజీనామా


