హైదరాబాద్: 28°C
వార్తలు

ముండ్లమూరులో అంగన్వాడీలో ఉద్యోగాలు

ప్రకాశం: దర్శి ICDS ప్రాజెక్టు పరిధిలోని ముండ్లమూరు మండలంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భీమవరం-2 (జనరల్), ముండ్లమూరు-2 (ఎస్సీ), పెద్ద రావిపాడు (జనరల్) కేంద్రాల్లో కార్యకర్తల పోస్టులు, నాయుడుపాలెం-2 కేంద్రంలో ఆయా పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చేనెల 1వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.