హైదరాబాద్: 28°C
వార్తలు

ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు నోటిఫికేషన్లు విడుదల

ఢిల్లీ, MP, మహారాష్ట్రలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 3 రాష్ట్రాల్లో 7 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు నోటిఫికేషన్లు బాంబే, జబల్‌పూర్ హైకోర్టులు విడుదల చేశాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాగపూర్, MPలోని భోపాల్, గ్వాలియర్, జబల్‌పూర్, ఇండోర్, అలాగే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి.