హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్తగూడలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

MHBD: కొత్తగూడ(M)లో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అరటి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం BRS నాయకులు మాట్లాడుతూ.. కేటీఆర్ తెలంగాణ అభివృద్ధికి విశేష సేవలందించారని, యువతకు స్ఫూర్తిగా నిలిచారని నాయకులు కొనియాడారు.