VSP: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె. కన్నబాబు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై ఈవో ఎన్. సుజాతతో చర్చించిన ఆయన, అన్నదాన భవనాన్ని పరిశీలించి వితరణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
వార్తలు
కనకమహాలక్ష్మి అమ్మవారికి పూజలు


