NTAలో భారీ ప్రక్షాళనకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం. NTA నుంచి 47 మంది అధికారులను తొలగించే అవకాశం ఉన్నట్లు ఆంగ్లమీడియా తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణకు సమూల సంస్కరణలు చేసే యోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పింది. అలాగే వచ్చే నెలలో NTA పునర్ వ్యవస్థీకరణకు చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నిపుణుల కమిటీ సిఫార్సులతో ఈ సంస్కరణలు అమలు చేయనుందని పేర్కొంది.
వార్తలు
NTAలో భారీ ప్రక్షాళనకు కేంద్రం సిద్ధం!


