హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులపై సమీక్షించిన కలెక్టర్

HNK: పంచాయతీ రాజ్, టీజీఈడబ్ల్యూఐడీసీ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, ఈజీఎస్, స్వచ్ఛభారత్ పనులను సమీక్షించారు.