హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాలు.. 40 కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ జామ్

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు జలమయ్యమయ్యాయి. దీంతో ముంబై-గుజరాత్ హైవేపై 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు తవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి.