హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రులకు మోదీ క్లాస్

కేంద్ర కేబినెట్ సమావేశంలో మంత్రులకు ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి మంత్రి SM ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివ్‌గా ఉండాలని సూచించినట్లు సమాచారం. ఇన్ స్టాను ఉపయోగించాలని, కేవలం పోస్టులకే పరిమితం కాకుండా యువతలో టచ్‌లో ఉండాలని సూచించినట్లు ఆంగ్ల మీడియా తెలిపింది. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని మంత్రులతో గట్టిగా చెప్పినట్లు పేర్కొంది.