హైదరాబాద్: 28°C
వార్తలు

రాత్రి 8 గంటలకు కీలక ప్రకటన

రాత్రి 8 గంటలకు కేంద్రం కీలక ప్రకటన చేయనుంది. NTAను ఉద్దేశించిన ఈ ప్రకటన ఉండనుంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేస్తుందోనని  ఉత్కంఠ నెలకొంది. కాగా, ఒక వైపు సీజేపీ కేంద్రమంత్రి రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆపేది లేదని అంటుండగా.. మరోవైపు ధర్మేంద్ర రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.