CTR: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజల భాగస్వామ్యంతో వినూత్నంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) కె. మోహన్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని శుక్రవారం డీఆర్‌వో ఛాంబర్ నుండి ఆయన ఆగస్టు 15 నిర్వహించే వేడుకలు సందర్భంగా ముందస్తూ ఏర్పాట్లుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారావివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
వార్తలు
'ఆగస్టు 15 వేడుకలను వినూత్నంగా నిర్వహించాలి'


