హైదరాబాద్: 28°C
వార్తలు

జులై 28 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ

SKLM: ఆమదాలవలస మండలం దన్నానపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో APSSDC ఆధ్వర్యంలో జులై 28 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్ తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కోర్సులకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 7569077449 నంబరును సంప్రదించాలని ఆయన కోరారు.