సంసద్ చలో మార్చ్ సందర్భంగా బ్లూ టూత్ మెసేజింగ్ యాప్‌ల వినియోగంపై కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది. తప్పుడు ప్రచారం, పుకార్లు వ్యాప్తి చేయడానికి బిట్ చాట్ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు బిట్ చాట్ యాప్‌ను బ్లాక్ చేయాలని గిట్‌హబ్‌ను కేంద్రం కోరింది. ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ లేకుండానే సందేశాలు పంపేలా ఈ యాప్‌ను రూపొందించారు.
వార్తలు
బ్లూ టూత్ మెసేజింగ్ యాప్‌ల వినియోగంపై దర్యాప్తు


