హైదరాబాద్: 28°C
వార్తలు

అది కేంద్రం పరిధికి సంబంధించినది: హైకోర్టు

సంసద్ చలో మార్చ్ వెనక విదేశీ నిధులు, రాజకీయ కుట్రలు ఉన్నాయని దీనిపై NIAతో విచారణ జరిపించాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. NIAకు కేసును బదిలీ చేయాలా వద్దా అనేది పూర్తిగా కేంద్రం నిర్ణయమని స్పష్టం చేసింది. NIA కేవలం దర్యాప్తు సంస్థ మాత్రమే తప్ప సాధారణ విచారణలకు వినియోగించేదని కాదని పేర్కొంది.