SKLM: నారాయణపురం ఆనకట్ట ఎడమ కాలువ వద్ద జరుగుతున్న పనులు రైతుల కోరిక మేరకే చేపడుతున్నట్లు నారాయణపురం ప్రాజెక్ట్ ఛైర్మన్ ఢీలేశ్వరావు శుక్రవారం తెలిపారు. కొత్త రోడ్డు వద్ద కాలువ ఆక్రమణకు గురైందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇరిగేషన్ అధికారుల ఆదేశాల మేరకు మరమ్మతులు, వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
వార్తలు
VIDEO: 'రైతుల కోరిక మేరకే పనులు'


