MDK: వర్షపు నీటి ప్రతి చుక్కనూ ఒడిసిపడుతూ భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, ఏపీవోలతో ‘వీబీ-జీ రామ్‌జీ’ పథకంపై సమీక్షించారు. ప్రణాళికాబద్ధంగా ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
వార్తలు
వర్షపు నీటి ప్రతి చుక్కనూ ఒడిసిపట్టాలి: కలెక్టర్


