మార్కాపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కంభం ప్రాంతానికి చెందిన 20 కుటుంబాలు భారతీయ బీజేపీలో చేరాయి. పార్టీ నాయకుడు కరుణాకర్ సమన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో కాసుల ఆంజనీ కుమార్, పిక్కిలి వెంకట శివప్రసాద్, మంత శ్రీనివాస్, ఆకుల రామాంజనేయులు తదితరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
వార్తలు
బీజేపీలోకి 20 కుటుంబాలు చేరిక


