హైదరాబాద్: 28°C
వార్తలు

నా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు

PLD: నరసరావుపేట ఎంఏఎం లా కళాశాలలో 2023-26 ఎల్‌ఎల్‌బీ బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి పవిత్రమైనదని, బాధితులకు న్యాయం అందించడంలో లా గ్రాడ్యుయేట్ల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.