కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టు బిగిస్తున్న వేళ ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. ధర్మేంద్ర రాజీనామాకు ఎలాంటి ఆస్కారం లేదని తెలిపినట్లు సమాచారం. రాజీనామాకు బదులు ఇంకేదైనా నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు ఆంగ్ల మీడియా తెలిపింది. మరోవైపు కేంద్రమంత్రి రాజీనామా చేయకపోతే తమ నిరసనలను ఉద్ధృతం చేస్తామని సీజేపీ హెచ్చిరించింది.
వార్తలు
'ధర్మేంద్ర రాజీనామాకు ఆస్కారం లేదు'


