KMM: తల్లాడ రేంజ్ లోకారం రిజర్వ్ అడవిలో అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఎలుగుబంటి చనిపోయింది. పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు అది విద్యుత్ షాక్‌తోనే మరణించినట్లు నిర్ధారించారు. వన్యప్రాణి వేటకు పాల్పడిన ఆ ముగ్గురు నిందితులను అటవీ అధికారులు అరెస్ట్ చేసి, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు.
వార్తలు
ఎలుగుబంటి మృతి.. వేటగాళ్ల అరెస్ట్!


