SRD: సదాశివపేటలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్‌లో ఆడవాళ్లకు సంబంధించి గర్భసంచి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఉచిత పరీక్షలు చేయడం జరుగుతుందని డాక్టర్ సింధు మాధవనేని తెలియజేశారు. మండలంలోని పలు గ్రామాల మహిళలు ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
VIDEO: ఉచిత మెడికల్ క్యాంపు


