హైదరాబాద్: 28°C
వార్తలు

న్యాయ అవగాహన సదస్సు

VZM: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ బోర్డు వద్ద శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులర్పించారు. మాజీ సైనికులకు న్యాయ సేవలు, ఉచిత న్యాయ సహాయం, నల్సా వీర్‌ పరివార్‌ సహాయత పథకంపై డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ అవగాహన కల్పించారు.