సత్యసాయి: పెనుకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని ప్రజలకు సబ్ రిజిస్టర్ వెంకట నాయుడు కీలక సూచనలు చేశారు. దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయన్నది వాస్తవం కాదని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చేవారు కార్యాలయ సిబ్బందిని సంప్రదిస్తే.. పీడీఈ నమోదు, దస్తావేజుల తయారీలో సంపూర్ణ సహకారం అందిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.
వార్తలు
ప్రజలకు సబ్ రిజిస్టర్ వెంకట నాయుడు కీలక సూచనలు


