హైదరాబాద్: 28°C
వార్తలు

అదనపు తరగతి గదుల ప్రారంభం

PLD: మాచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.1.37 కోట్ల వ్యయంతో 'మన బడి–మన భవిష్యత్తు' పథకం కింద నిర్మించిన 9 అదనపు తరగతి గదులను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.