హైదరాబాద్: 28°C
వార్తలు

పల్నాడులో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు

PLD: ప్రజలకు పారదర్శకమైన సేవలం దించేందుకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోందని జిల్లా రిజిస్ట్రార్ రామ్ కుమార్ తెలిపారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ చెల్లింపు వంటి సేవలు ఒకేచోట అందుబాటులో ఉండగా, అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే గంటలో రిజిస్ట్రేషన్ పూర్తిచేసి ఒరిజినల్ పత్రాలు అందజేస్తామని తెలిపారు.