రసాయనాల పరిశ్రమల బలోపేతమే లక్ష్యంగా భవ్య రసాయన్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా మూడు డెడికేటెడ్ కెమికల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఒక్కొ కెమికల్ పార్కుకు రూ. 1000 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. రసాయనాల తయారీలో ఆత్మనిర్భరత సాధనే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
వార్తలు
భవ్య రసాయన్ పథకానికి కేంద్రం ఆమోదం


