బళ్లారి-గుంతకల్లు మధ్య అదనంగా రెండు రైల్వే లైన్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1264 కోట్లతో మూడు, నాలుగో రైల్వేలైన్లు వేయడానికి ఆమోద ముద్ర వేసింది. బళ్లారి-గుంతకల్లు మధ్య 46 కి.మీ మేర రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ లైన్‌లో వేదావతి నదిపై పెద్ద వంతెన నిర్మించనున్నారు. ఈ లైన్ ద్వారా ఏటా కోటీ 60 లక్షల టన్నుల సరకు రవాణాకు అవకాశం ఉంది.
వార్తలు
బళ్లారి-గుంతకల్లు మధ్య రెండు రైల్వే లైన్లు


