హైదరాబాద్: 28°C
వార్తలు

వాంగ్ చుక్‌పై CJP విమర్శలు

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్‌పై కాంగ్రెస్, సీజేపీ విమర్శలు గుప్పించాయి. వాంగ్ చుక్ అన్నాహజారే పార్ట్-2గా మారిపోయారని కాంగ్రెస్ ఆరోపించింది. మరో వైపు సీజేపీ మాట్లాడుతూ.. ఈ ఉద్యమం వాంగ్ చుక్‌ది కాదని పేర్కొంది. తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని.. భవిష్యత్తులో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.