NDL: ముంపు బాధితులు దీక్షలు చేపట్టి 121 రోజులు అయిన స్థానిక ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దీక్ష వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆమానీవియమని బాధితులు జయన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ నంది కొట్కూరు పట్టణం నందు నిర్వాసితులు చేపట్టిన నిరాహార దీక్షకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపారు. జీఓ. 98 అమలు చేసి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'దీక్ష వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం లేదు'


