విద్యార్థుల డిమాండ్లలో ఎలాంటి తప్పులేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులపై దాడులకు తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. ఆయన ఇంకా పదవిలో కొనసాగితే విద్యావ్యవస్థ నాశనం అవుతుందని ఆరోపించారు.
వార్తలు
వారి డిమాండ్లలో ఎలాంటి తప్పు లేదు: రాహుల్


