హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మేంద్ర రాజీనామా చేయకపోతే మోదీ చేయాలి: దీప్కే

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసి తీరాల్సిందేనని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే డిమాండ్ చేశారు. ధర్మేంద్రతో రాజీనామా చేయించే బాధ్యత ప్రధాని మోదీదేనని పేర్కొన్నారు. కేంద్రమంత్రి రాజీనామా చేయకుంటే మోదీ రాజీనామా కోరతామని స్పష్టం చేశారు. ధర్మేంద్ర రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు.