సత్యసాయి: MPEOల రాష్ట్రస్థాయి సహాయ నిరాకరణ ఉద్యమం పుట్టపర్తిలో 4వ రోజుకు చేరింది. ఈ ఉద్యమానికి ఏపీ ఎన్జీవో జిల్లా సంఘం, ఏఈవో సంఘం, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా సేవలందిస్తున్న MPEOలకు ఉద్యోగ, వేతన భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'MPEOలకు ఉద్యోగ భద్రత కల్పించాలి'


