హైదరాబాద్: 28°C
వార్తలు

చర్చలు.. కీలకంగా రాజీనామా అంశం

కేంద్రం, సీజేపీ చర్చల్లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలకంగా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసన ఆగదని సీజేపీ స్పష్టం చేసింది. ఆయన రాజీనామా చేయకపోతే తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర రాజీనామా తమకు మరింత సమయం కావాలని కేంద్రం కోరింది.