హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం ముందు సీజేపీ మూడు డిమాండ్లు

కేంద్రం ముందు సీజేపీ మూడు ప్రధాన డిమాండ్లు ఉంచింది. మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, రెండోది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని, మూడోది నిరసనల్లో భాగంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీజేపీ ప్రతినిధులు కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం హామీ ఇచ్చింది.