ATP: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పునఃప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల రాయలసీమ రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. జూలై 30న చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలో నిర్వహించే రైతుల పాదయాత్రలో ప్రజలు పాల్గొనాలని కోరారు.
వార్తలు
'రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలి'


