హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు

సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. నీట్ సహా విద్యావ్యవస్థలో కీలక అంశాలపై ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చి చెప్పింది. కాగా, సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్.. అలాగే ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ హాజరయ్యారు.