వాయిదా తర్వాత లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. దీంతో విపక్ష సభ్యులు ఆందోళన చెప్పారు. చర్చకు సహకరించాలని నీట్ పేపర్ లీక్‌పై చర్యలు తీసుకున్నామని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. మరో వైపు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారన్నారు. వాంగ్ చుక్ కూడా నిరాహార దీక్షను విరమించారని చెప్పారు. పేపర్ లీక్‌లపై కఠిన చట్టాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
పేపర్ లీక్‌లపై చట్టాన్ని తీసుకువస్తున్నాం: రిజుజు


