హైదరాబాద్: 28°C
వార్తలు

అసలు పిటిషనే రాలేదు: సీజేఐ

విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల తీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు తాను నిరాకరించినట్లు వచ్చిన వార్తలను సీజేఐ సూర్యకాంత్ కొట్టిపారేశారు. అది వినతిపత్రం మాత్రమేనని, పిటిషన్ కాదని వెల్లడించారు. ఉ.10 గంటల వరకు ఒక్క పేజీ కూడా దాఖలు కాలేదని, అది మిశ్రా లేదా మరెవరో పంపిన వినతిపత్రమని తెలపారు. తాను దాన్ని రిట్ పిటిషన్‌గా ఎలా పరిగణించగలను? అని అన్నారు.