హైదరాబాద్: 28°C
వార్తలు

'అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు కావాలి'

NLG: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే ప్రాణమని, అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. డిండి, చెర్కుపల్లి గ్రామాలోని బూత్‌లలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), కాంగ్రెస్ పార్టీ నాయకులకు SIR పై అవగాహన కల్పించారు.