హైదరాబాద్: 28°C
వార్తలు

మిరప రైతులకు బీమా భరోసా

GNTR: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఉద్యాన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు ఫిరంగిపురం (మం) తాళ్లూరులో శుక్రవారం అవగాహన కల్పించారు. ఉద్యాన శాఖాధికారి సీ.హెచ్. జనని మాట్లాడుతూ.. నీటి కుంటలు, డ్రిప్ సేద్యం వంటి చర్యలతో ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించవచ్చన్నారు.