హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

NZB: నవీపేట్ మండలం మద్దేపల్లి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్‌నివో ప్రభావం, తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో సాగు చేయాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఈవో అజయ్ నిర్వహించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి సంరక్షణ పద్ధతులపై రైతులకు పలు సూచనలు చేశారు.