NZB: ముప్కాల్ మండలం మండలం వేంపల్లిలో గ్రామ పంచాయతీ నిధులతో సీసీ డ్రైనేజీ పనులను శుక్రవారం ప్రారంభించారు. వర్షాకాలంలో వర్షపునీరు వీధుల్లో నిల్వ లేకుండా, దోమల వ్యాప్తిని నివారించి గ్రామ పరిశుభ్రతను మెరుగుపర్చే లక్ష్యంతో పనులు చేపట్టినట్లు పాలకవర్గ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేష్ యాదవ్, ఉపసర్పంచ్ సునీత, కార్యదర్శి లత, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
GP నిధులతో సీసీ డ్రైనేజీ పనులు


