PLD: నరసరావుపేటలో ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు, ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారుతోంది. జిల్లా హోదాకు తగిన మౌలిక వసతులు కల్పించి, ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
వార్తలు
నరసరావుపేట ట్రాఫిక్‌కు సిగ్నల్స్ ఎక్కడ?


